అభిమానిని కొట్టడం పై క్లారిటీ ఇచ్చిన నానా పటేకర్..! 17 d ago
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ గత ఏడాది "వనవాస్" మూవీ షూటింగ్ లో అభిమానిని కొట్టిన విషయం తెలిసిందే. ఈమేరకు వివాదాల్లో చిక్కుకున్న నానా పటేకర్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. నటీనటులు అందరూ షూటింగ్ మధ్యలో బిజీగా ఉన్న సమయంలో ఒక యువకుడు తన వద్దకు ఫోటో తీసుకోవడానికి వచ్చాడని కోపం లో చెయ్యి చేసుకున్నారని చెప్పారు. తాను చెయ్యి చేసుకోవడం తప్పే అని, ఆ యువకుడు షూట్ పూర్తయ్యాక వచ్చి ఉంటే బాగుండేది అని తెలిపారు.